PURE ORGANIC FARMING

AMRUTHA
MORINGA LEAF

GSTIN : 37BNEPA4682E3Z4

OUR AIM

A Few Words About Us

ఉద్దేశం : దేశ / రాష్ట్ర వ్యాప్తంగా, మేము అందిస్తున్న మునగ / మురింగ విత్తనం ద్వారా మనిషి మనుగడలో వివిధ రకాల వ్యాధులను నిర్మూలించడమే కాకుండా, సాంప్రదాయ వ్యవసాయంలో లాభాలు లేక నష్టాల్ని భరిస్తూ అప్పులతో విసుగు చెందిన రైతుల ఆత్మహత్యల్ని పరిగణనలోనికి తీసుకుని, మరే రైతు వ్యవసాయం ద్వారా ఆత్మహత్య చేసుకోకూడదని దృఢమైన సంకల్పంతో, రైతుల గుండెల్లో ధైర్యాన్ని, కళ్ళలో వెలుగుని, పెదవులపై చిరునవ్వుని చిందించడమే లక్ష్యంగా, మా కంపెనీ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించి, పొందు పరిచిన మునగ/మురింగ విత్తనం ద్వారా అతి తక్కువ కాలంలో అతి తక్కువ పెట్టుబడితో నెల. నెలా రూ.40,000/- నుండి 60,000/- వరకు రైతు అర్జిచేలా 20 సం॥ల అనుభవంతో సరికొత్త మునగ/మురింగ విత్తనాలు ద్వారా మా కంపెనీ మీ ముందుకు వస్తుంది.

These Are Our

Services

Seed
Boosting System for Plantation
Crop Cutting
Mulching Sheet
Bottle Technology for killing Bacteria
Bio Culture - Medicine Organic
This Is Why

You Should Choose Us

Fastest Work
High Skill
Clean Work
Proper Take Care

పంట సాగు పద్ధతి :

* ఎకరానికి 75,000 విత్తనాలు

* రైతు యొక్క పొలంలో కనిష్టంగా ఒక ఎకరంలో 3 1/2 నుండి 4 సం॥ల వరకు పంట సాగు చేసే విధంగా మరియు పండిన పంటని తిరిగి కంపెనీ కొనుక్కొనే విధంగా చట్టపరంగా ఏ సమస్యనైన ఎదుర్కొను విధంగా By Back Agreement రైతుకి కల్పించడం జరుగుతుంది.

Our

Farming Details

పంట సాగు వివరాలు :

* ఒకసారి పొలంలో విత్తనం నాటిన తరువాత ఆ పంటని కనిష్ఠ స్థాయిలో 3 1/2 నుండి 4 సం॥ల వరకు సాగు చేయాలి.

* విత్తనం వేసిన 70 రోజులకి పంట క్రాఫ్క వస్తుంది. మొదట పంటకి – రూ. 40,000/- ల కనిష్ఠ ఆదాయం.

* రెండవ పంట 40 రోజులకే వస్తుంది. ఆపై ప్రతీ పంట 30-40 రోజులకి ఈ విధంగా 3 1/2 నుండి 4 సం॥ల వరకు పంట ప్రతీ నెల క్రాఫికి వస్తుంది.

* 2వ సం॥రం నుండి 30-40 రోజులకు ఆదాయం రూ॥ 50,000/

* 3వ సం॥రం నుండి 30-40 రోజులకు ఆదాయం రూ॥ 60,000/

* 4వ సం॥రం నుండి 30-40 రోజులకు ఆదాయం రూ॥ 40,000/

* ఒక ఎకరంలో పంట క్రాఫ్ కి వచ్చేసరికి, ఒక మొక్క ద్వారా మునగ / మురింగ ఆకు కనిష్ఠంగా 100-150 గ్రాముల ఉత్పత్తి అవుతుంది. * ఎకరానికి – 75,000/- మొక్కలు

* పచ్చి ఆకు టన్ను రూ. 5,000/-. ఎండిన ఆకు టన్ను రూ.60,000/

* సంవత్సరానికి 8 – 10 కటింగ్లు వస్తాయి.

* పంట పూర్తయిన 3 1/2 – 4 సం॥ల తరువాత మొక్క ద్వారా ఉత్పన్నమయ్యే దుంపని ఎకరానికి రైతుకి 2 లక్షల రూపాయలు వెచ్చించి కంపెనీనే తిరిగి తీసుకోవడం జరుగుతుంది.

Health

Benefits of Moringa

Some of Our

Recent Farming's

AMRUTHA MORINGA LEAF

మా కంపెనీ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించి, పొందు పరిచిన మునగ/మురింగ విత్తనం ద్వారా అతి తక్కువ కాలంలో అతి తక్కువ పెట్టుబడితో నెల. నెలా రూ.40,000/- నుండి 60,000/- వరకు రైతు అర్జిచేలా 20 సం॥ల అనుభవంతో సరికొత్త మునగ/మురింగ విత్తనాలు ద్వారా మా కంపెనీ మీ ముందుకు వస్తుంది.